నటనతో తమన్నా భయపెట్టింది.. ఓదెల 2 సినిమాపై విశాఖలో ఫ్యాన్స్ రియాక్షన్..!

3 days ago 4
ఓదెల 2 సినిమా భయంకరంగా ఉందని విశాఖలో తమన్నా అభిమానులు అంటున్నారు. దేవుడు, ఆత్మ చుట్టూ తిరిగే కథలో తమన్నా నటన, మ్యూజిక్ బాగున్నాయని చెబుతున్నారు.
Read Entire Article