నన్ను తాడిపత్రి నుంచి తరిమేయండి.. వేడుకుంటున్న జేసీ.. కారణమిదే..

2 months ago 2
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తనను తాడిపత్రి నుంచి పంపిచేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి కోరుతున్నారు. తాను చెప్పినట్టు అయినా వినాలని.. లేదంటే తనను నగరం నుంచి పంపించేయాలంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదని.. తనను తాడిపత్రి నుంచి పంపించేయాలని కోరుతున్నారు. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా కోరడానికి కారణమేంటంటే.. వీధుల్లో చెత్త వేయడమే. రోడ్లపై చెత్త వేయొద్దని స్థానికులను కోరుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. చెత్త వేస్తే కరెంట్, నీళ్లు బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Read Entire Article