నమ్మి మోసపోయాను.. మాజీ మంత్రి కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

1 year ago 21
Mahammad Khasim Abu Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై సొంత పార్టీ నేత సంచలన ఆరోపణలు గుప్పుమన్నాయి. గుడివాడ ప్రజలను నమ్మించి మోసం చేశారని, ఎన్నికల తర్వాత నాని కనిపించకుండా పోయారని వైఎస్సార్‌సీపీ నేత మహ్మద్‌ ఖాసీం విమర్శించారు. నాని పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే రాము ప్రజలకు అండగా ఉన్నారని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ నాని ఎక్కడున్నారు?
Read Entire Article