నరరూప రాక్షసుడిలా నాని.. భయంకరంగా 'హిట్3' టీజర్.. రక్తం ఏరులై పారిందిగా!

1 month ago 4
మాములుగానే హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే HIT-జనాల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొంటాయి. అలాంటిది పార్ట్ 3 కూడా వస్తుందంటే అంచనాలు ఇంకా ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి అంచనాలతోనే ఆడియెన్స్ ముందుకు వస్తున్న సినిమా
Read Entire Article