నల్లమలలో అరుదైన అతిథి.. సింహాన్ని కూడా ఎదురించగలిగే సత్తా, 154 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే

4 months ago 4
Ap Forest Department Introduce Indian Gaur: అంతరించిపోతున్న అడవి దున్నల (గౌర్‌) సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ నడుం బిగించింది. నల్లమల అడవుల్లోకి దేశీయ గౌర్‌లను తీసుకురావాలని నిర్ణయించింది. పాపికొండలు, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి 120 దున్నలను తరలించి, గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో సంరక్షించనున్నారు. 158 ఏళ్ల తర్వాత నల్లమల అడవుల్లో గౌర్‌లు మళ్లీ కనిపించనున్నాయి. ఏపీ అటవీశాఖ అధికారులు ఈ అడవి దున్నల్ని త్వరలోనే నల్లమలకు తీసుకురానున్నారు.
Read Entire Article