నవీపేట మిస్సింగ్ అమ్మాయిల ఆచూకీ లభ్యం.. మరీ ఇలా తయారయ్యారేంటి తల్లీ..!

2 weeks ago 4
నిజామాబాద్ జిల్లా నవీపేటలో స్కూల్ నుంచి అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యమైంది. రెండ్రోజుల క్రితం ముగ్గురు బాలికలు అదృశ్యం కాగా.. అదే రోజు ఓ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా.. మిగిలిన ఇద్దరు అమ్మాయిలను కూడా పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. స్కూలుకు డుమ్మా కొట్టి ఫ్రీ బస్సు ఎక్కి బాలికలు చక్కర్లు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
Read Entire Article