నా తమ్ముడ్ని ఎమ్మెల్యేగా చూడాలని ఉంది.. అవకాశం ఇవ్వండి: టీడీపీ ఎమ్మెల్యే

7 months ago 24
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన తమ్ముడు గిరిధర్‌ను ఎమ్మెల్యేగా చూడాలని ఆకాంక్షించారు. నియోజకవర్గాల విభజన జరిగితే, కొత్త నియోజకవర్గం జనరల్ అయితే గిరిధర్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. న్యూరో సమస్యతో చికిత్స కోసం కేరళ వెళ్తున్నట్లు.. నెలరోజులు అందుబాటులో ఉండనని తెలిపారు. పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేసి సహకరించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
Read Entire Article