నాంపల్లికి ఆ పేరు ఎలా వచ్చింది? 350 ఏళ్ల నాటి హైదరాబాద్‌ చరిత్రలో ఆసక్తికర కథ

4 weeks ago 5
హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతం పేరుకు వందల ఏళ్ల చరిత్ర ఉందనే విషయం తెలుసా..? నిజాం రాజుల వద్ద 1670 ప్రాంతంలో దివాన్‌గా పని చేసిన రజా అలీఖాన్‌ అనే వ్యక్తికి నేఖ్‌నామ్‌ ఖాన్‌ అనే బిరుదు ఉండేదట. ఆయనకు ఇచ్చిన జాగీర్‌ ప్రాంతాన్ని నేక్‌నామ్‌ ఖాన్‌పల్లిగా పిలిచేవారని కాలక్రమంలో అది నాంపల్లిగా మారిందని చారిత్రక కథనాల ద్వారా వెల్లడైంది. మరోవైపు నామ్ అంటే ఊర్దులో తేమ అని పల్లి అంటే జాగా అని ఆ ప్రాంతం తేమగా ఉండటం వల్ల నాంపల్లి అనే పేరు వచ్చిందనే వాదన కూడా ఉంది.
Read Entire Article