నాకు ప్రాణహాని ఉంది.. విజయవాడ పోలీసులకు కేశినేని నాని ఫిర్యాదు

1 year ago 22
Kesineni Nani Complaint To Vijayawada Cp: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, చక్రవర్తి కడియాల అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తన ఇంటిపై దాడి చేసి ఆస్తిని నష్టం చేశారని, చంపేస్తానని బెదిరించాడని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక మరెవరున్నారనేది తేలాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎంపీ కేశినేని నానికి, కడియాలకు మధ్య ఏం జరిగింది?
Read Entire Article