నాకు రూ.25 కోట్లు అప్పులున్నాయి.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

2 months ago 15
Vasamsetti Subhash Comments On His Rs 25 Crores Debts: తనకు అప్పులు ఉన్నాయంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పులు ఉన్నాసరే కమిట్‌మెంట్‌తో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తున్నామని.. అయినా సరే కొంతమంది తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ సేవా కార్యక్రమాలు ఏదో ఆశించి చేయడం లేదన్నారు.
Read Entire Article