'నాకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి, MLA పదవికి రాజీనామా చేస్తా'.. ప్రభుత్వ విప్ కీలక వ్యాఖ్యలు

4 months ago 23
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై స్పందించిన ఆయన.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. తనకే కావాల్సినంత డబ్బు ఉందని.. అవినీతి చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తాను సంపాదించిన డబ్బులో ప్రజలకు సేవ చేసేందుకు ఎక్కువ భాగం ఖర్చు చేస్తానని తెలిపారు. తనకు అక్రమ సంపాదన అవసరం లేదని బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు.
Read Entire Article