'నాగ చైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణం'.. కొండా సురేఖ సంచలన కామెంట్స్

1 year ago 34
నాగచైతన్య సమంత విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి రాజకీయ రంగు పులుముకుంది. వారిద్దరి విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరో హీరోయిన్ల ప్యాన్ ట్యాపింగ్ చేసి వారి జీవితాలను నాశనం చేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Entire Article