పెద్ద పెద్ద కళ్లు.. కళ్ల నిండా కాటుక.. నుదుటిన పెద్ద తిలకంతో అచ్చు దేవతలా కనిపించే చిన్న పాప గుర్తుందా? ఈ సీరియల్‌లో బాల నాగమ్మగా నటించిన ఈ చిన్న పాప హీరోయిన్ రెండు సినిమాల్లో నటించింది. ఆ వ్యక్తి వల్లే ఇండస్ట్రీకి దూరమైందా? తన గురించి తెలుసుకుందాం.