నాగార్జున యాదవ్‌కు.. రుక్మిణి కోట 48 గంటల డెడ్‌లైన్.. ఆధారాలు చూపకపోతే రూ. 10 కోట్ల దావా

6 hours ago 2
తనపై, తన సంస్థపై వస్తున్న ఆరోపణలపై 'కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ' ఫౌండర్, సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ రుక్మిణి కోట రియాక్ట్ అయ్యారు. ఈ ఆరోపణలకు సంబంధించి 48 గంటల్లోగా ఆధారాలను చూపించాలని వైసీపీ నేత యనమల నాగార్జున యాదవ్‌ను కోరారు. గడువులోగా ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైతే రూ.10 కోట్ల పరువు నష్టం కోరుతూ చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తనకు ఉందని ఆమె స్పష్టం చేశారు.
Read Entire Article