హెచ్ఐవీ నియంత్రణలో ఏపీ సరికొత్త రికార్డు... 16 జిల్లాలకు జాతీయ స్థాయి గుర్తింపు

5 hours ago 1
హైఐవీ లేదా ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ ప్రభుత్వానికి అరుదైన గుర్తింపు లభించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రీసెంట్‌గా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 16 జిల్లాలు అత్యుత్తమ స్థానాలను సొంతం చేసుకున్నాయి. 2026 ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నమోదైన పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించడం జరిగింది. హెచ్ఐవీ పరీక్షలు, చికిత్స సేవలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS) ప్రత్యేకంగా "సురక్ష" డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించడం జరిగింది.
Read Entire Article