నానమ్మని చూసేందుకు హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చిన చిన్నారులు.. పాపం తిరిగి వెళ్లకుండానే ఇలా..

1 month ago 4
నానమ్మను చూసేందుకు, పల్లెటూరి సంబరాలు జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చిన ఆ చిన్నారులు.. తిరిగి వెళ్లకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయారు. నాగర్ కర్నూలు జిల్లా ముచ్చర్లపల్లిలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది. స్నేహ, సిరి, శ్రీమన్యు అనే ముగ్గురు పిల్లలు పొలం దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయారు. ఒకరిని కాపాడబోయి మరొకరు.. ఇలా ముగ్గురూ ఊబిలో చిక్కుకుని విగతజీవులయ్యారు. అప్పటివరకు తమ కళ్లముందే నవ్వుతూ ఆడుకున్న పిల్లలు శవాలుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
Read Entire Article