నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన చికెన్ ధరలు, ఇక కుమ్మేయండి..!

4 months ago 21
గతవారం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిన చికెన్ ధరలు ఈ వారం అమాంతం తగ్గిపోయాయి. మార్చి ఆరంభంలో ఎండల తీవ్రత, శుభకార్యాల రద్దీ వల్ల కిలో రూ.400 వరకు పలికిన ధర.. ప్రస్తుతం రూ.100కు పైగా తగ్గింది. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.270కి చేరడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కోళ్ల లభ్యత పెరగడం, డిమాండ్ సాధారణ స్థితికి రావడం ఈ ధరల తగ్గింపునకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
Read Entire Article