నాన్ వెజ్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. కోడిగుడ్డు రూ.8, కేజీ చికెన్ రూ. 300

6 months ago 18
Chicken Eggs Price Hike: ఒకప్పుడు పండగలకు మాత్రమే పరిమితమైన నాన్ వెజ్ ఇప్పుడు వారం మొత్తం అలవాటైంది. ముఖ్యంగా ఆదివారం చికెన్, మటన్లకు డిమాండ్ అధికం. మటన్ ధరలు వెయ్యికి చేరడంతో చాలా మంది చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, గత నెల రోజులుగా చికెన్ ధరలు విపరీతంగా పెరిగి,ఈ ఆదివారం నాటికి రూ.300కు చేరాయి. కోడిగుడ్ల ధరలు కూడా పెరిగాయి. చలికాలంలో గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. మరో నెల రోజులు ఇదే పరిస్థితి అంటున్నారు.
Read Entire Article