నాన్న దిద్దిన క్రికెటర్.. నితీష్ కుమార్ రెడ్డి స్టోరీలో అసలైన హీరో ముత్యాలరెడ్డి..

3 weeks ago 2
బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో సత్తాచాటిన టీమిండియా నయా సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ.. గ్యాలరీలో ముత్యాలరెడ్డి ఆనంద భాష్పాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ క్రికెటర్‌గా తన కొడుకును చూడాలన్న ముత్యాలరెడ్డి తపన.. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసినప్పుడు అతనికి కలిగిన ఆనందం.. వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డిని క్రికెటర్‌గా తీర్చిదిద్దే క్రమంలో ముత్యాలరెడ్డి అసలైన హీరో అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి .
Read Entire Article