నాన్నపై ప్రేమ ఒక్కరోజేనా.. వాట్సాప్ స్టేటస్ పెడితే సరిపోతుందా.. నాన్నంటే ఎందుకంత స్పెషల్..

1 year ago 31
Fathers Day 2025: జూన్ 15, ఫాదర్స్ డే. ఈ రోజు ఎవరైనా తమ తండ్రిని స్మరించుకుంటే, వారి హృదయంలో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో భావాలు అలముకుంటాయి. లోకం తల్లి ప్రేమను కోటి రెట్లు గొప్పదిగా కీర్తిస్తుంది. కానీ నాన్న ప్రేమ మాత్రం నిశ్శబ్దం. అది మాటల గిరి దాటి, చేతల్లో మాత్రమే ప్రస్ఫుటమవుతుంది. కనిపించని అదృశ్య శక్తిలా, నిత్యం మన భవిష్యత్తు కోసం అలుపులేని శ్రమించే నిజమైన వీరుడు నాన్న. ఈ ప్రత్యేక దినాన, తండ్రి అనే అద్భుత వ్యక్తిత్వం గురించి మీ కోసం ప్రత్యేక కథనం.
Read Entire Article