Nara Devaansh Dino Deets Podcast: నారా దేవాన్ష్ కొత్త పాడ్‌కాస్ట్‌ను మంత్రి లోకేష్ పరిచయం చేశారు. 'Dino Deets' పేరుతో డైనోసార్స్‌పై దేవాన్ష్ ప్రత్యేక పాడ్‌కాస్ట్ ప్రారంభంకానుంది. ఈ శుక్రవారం తొలి ఎపిసోడ్ విడుదల కానుందని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఈ పాడ్‌కాస్ట్‌కు సంబందించి టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పాడ్‌కాస్ట్ ద్వారా దేవాన్ష్ డైనోసార్ల గురించి చేసిన రీసెర్చ్ గురించి ఉంటుందని టీజర్ ద్వారా చెప్పుకొచ్చారు.