ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. తాజాగా ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ నడుచుకున్న తీరు నారా లోకేష్‌ను కదిలించింది. దీంతో ఎక్స్ వేదికగా అతన్ని అభినందిస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. మీ మనసుకు సెల్యూట్అంటూ ఆ కానిస్టేబుల్‌ను కొనియాడారు. అతని పేరు వెంకటరత్నం కాగా.. విజయవాడలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఏం చేశారనేదీ ఇప్పుడు తెలుసుకుందాం.