నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు.. అసలు డీసీఎంకు ఉండే అధికారాలేంటి?

3 days ago 3
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. మంత్రి నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్లు, రిక్వె్స్టులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి చేసిన విజ్ఞప్తితో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. శ్రీనివాసరెడ్డి వినతికి మద్దతుగా మరో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గొంతు కలిపారు. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ సోమిరెడ్డి కూడా ట్వీట్ చేశారు.పార్టీలో మూడోతరం నాయకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు అధినేతకు ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎంకు ఉండే అధికారాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
Read Entire Article