Nara Lokesh Tweet On Puja Room Dolls Issue: ఏపీ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్నారు. పూజ గదిలోని రెండు ఫోటోలోను ట్వీట్ చేశారు. అయితే పూజ గదిలో ఓ విచిత్రమైన బొమ్మ కనిపించింది. కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రి లోకేష్ స్పందించారు.. పూజ గదిలో ఉన్న బొమ్మల గురించి క్లారిటీ ఇచ్చారు.