నాలుగు గోడల మధ్యన నలుగుతూనే.. నలుగురికి ఆదర్శంగా.. జీవిత ఖైదు పడిన మహిళా ఖైదీ సక్సెస్ స్టోరీ..

5 months ago 4
జీవితం ఓ రోలర్ కోస్టర్ రైడ్.. ఎత్తులో ఉన్నామని సంతోషించే లోపే.. పాతాళానికి పడేస్తుంది.. అధఃపాతాళంలో ఉన్నామని కుంగిపోయేలోపే.. నడినెత్తిన కనిపించే సూరీడు.. రేపటి భవిష్యత్తుకు భాగ్యరేఖలా ప్రకాశిస్తూ వెలుగులు చూపుతాడు. అందుకే ఎలాంటి పరిస్థితి ఎదురైనా కుంగిపోక ముందుకు సాగడమే మనిషి పని పెద్దోళ్లు చెప్పారు. ఆ మాటలను సరిగ్గా ఒంటబట్టించుకుంది ఓ మహిళా ఖైదీ. జైళ్లో ఉన్నానని కుంగిపోక చదువుకోవాలనే తపనతో కష్టపడి చదివింది. గోల్డ్ మెడల్ కొట్టింది. రాజమండ్రి మహిళల జైలులో ఉంటూ చదువుకుని డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించిన ఆమె పేరే దొప్పలపూడి నాగరాజకుమారి.
Read Entire Article