నాలుగేళ్ల బీటెక్‌ నో యూజ్.. అమీర్‌పేటలో కోచింగ్‌తో ఉద్యోగాలు ఎలా.. నారా లోకేశ్ కీలక ఆదేశాలు..

4 months ago 7
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకోసం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా.. ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగాలు రావడం లేదని.. కానీ కొద్ది నెలల కోచింగ్‌తోనే వస్తున్నాయని మంత్రి లోకేశ్ చెప్పారు. అందుకే యూనివర్సిటీలకు కొత్త యాక్ట్, ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానం చేయడం, నైపుణ్యం పోర్టల్‌తో ప్రైవేటు కాలేజీలను అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Read Entire Article