నిజంగా వీరిది లక్కీ ఫ్యామిలీ.. నాడు అత్త.. నేడు కోడలికి ఛాన్స్

8 months ago 21
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లా కోనాపూర్ గ్రామంలో రిజర్వేషన్ల కారణంగా ఒకే ఎస్టీ కుటుంబానికి చెందిన అత్త తర్వాత కోడలు సర్పంచ్ పదవి చేపట్టే అరుదైన అవకాశం దక్కింది. గతంలో అత్త రాములమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఇప్పుడు కోడలు శ్రీలత కూడా అదే విధంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.
Read Entire Article