నితిన్‌కు అక్కగా, ప్రభాస్‌కు భార్యగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
5 days ago
6
ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే. ఒక సినిమాలో ప్రేయసిగా నటించిన బ్యూటీ.. మరో సినిమాలో అదే హీరోకు చెల్లెలిగానో.. మరో ఇతర పాత్రల్లోనో నటిస్తుంది. ఇక అలానే.. ఒక హీరోకు లవర్‌గానో, భార్యగానో నటించిన హీరోయిన్.. మరో హీరోకు వేరే రోల్స్‌లో నటిస్తుంది.