Harish Rao Meeting Rappa Rappa Placards: పుష్ప సినిమాలోని 'రప్ప రప్ప' డైలాగ్ రాజకీయ దుమారం రేపుతోంది. ఏపీలో జగన్ పర్యటనలో ఈ డైలాగ్‌తో ప్లకార్డులు ప్రదర్శించిన వ్యక్తిని అరెస్ట్ చేయగా, తెలంగాణలో హరీష్ రావు సభలోనూ ఇలాంటి ఘటన జరిగింది. పటాన్‌చెరులో బీఆర్ఎస్ కార్యకర్తలు '2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్' అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.