'నిన్న చెప్పాడు.. నేడు చేశాడు'.. మంత్రి నారా లోకేష్‌పై ప్రశంసల జల్లు!

1 year ago 38
Nara Lokesh On Jawan Land Problem: దేశ సరిహద్దులో కాపలా కాసే ఒక తెలుగు జవానుకు ఊహించని కష్టం వచ్చింది. సొంత భూమి కబ్జాకు గురైందని ఆవేదనతో వీడియో తీసి పంపాడు. విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. కేవలం 24 గంటల్లోనే బీఎస్‌ఎఫ్ జవాన్ సమస్యను పరిష్కరించారు. ఇంతకీ ఆ జవాన్ సమస్య ఏంటి? మంత్రి ఎలా స్పందించారు? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article