నిమిషానికి రూ.4.5 కోట్లు.. దిమ్మతిరిగిపోయే రెమ్యునరేషన్ తీసుకున్న టాలీవుడ్ స్టార్..!
4 months ago
4
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోల హవా నడుస్తుంది. ఏ భారీ బడ్జెట్ సినిమా తీసుకున్నా సరే.. అందులో విలన్ గానో, సపోర్టింగ్ రోల్స్ లోనే బాలీవుడ్ హీరోలు కనిపిస్తున్నారు.