నిమ్మ కాయలకు రికార్డు ధర.. మార్కెట్‌లో మంచి డిమాండ్, కిలో ఎంతంటే!

4 months ago 23
Podalakur Market Lemon Record Price: ఏపీలో నిమ్మ రైతులకు పండగే.. నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలికాయి. 80 కిలోల బస్తా నిమ్మకాయల ధర ఏఖంగా రూ.10 వేల వరకు పలికింది. పదేళ్ల కాలంలో ఇంత ధర ఎప్పుడూ పలకలేదని చెబుతున్నారు. గత నెలలో గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందిపడుతున్న రైతులు.. ఇప్పుడు మార్కెట్‌లో రికార్డ్ ధర పలకడంతో వారంతా సంతోషంలో ఉన్నారు.
Read Entire Article