'నిరంజన్‌కు మేం ట్రీట్‌మెంట్ ఇస్తాం'.. పవన్ కళ్యాణ్‌ డాక్టర్ ఫ్యాన్స్‌ భరోసా

2 months ago 12
పవన్ కళ్యాణ్ రాకతో.. నిరంజన్‌తోపాటు అతడి తల్లిదండ్రులు కూడా ఆనందంలో ఉన్నారు. ఆయనను చూడాలన్న తమ కుమారుడి కోరికను తీర్చడమే కాకుండా.. తమ కుటుంబానికి భరోసా ఇచ్చారని నిరంజన్ పేరెంట్స్ తెలిపారు. తమ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు లేదని.. ఏకంగా కొండగట్టు ఆంజనేయస్వామి వచ్చినట్లు ఉందని వారు పేర్కొన్నారు. ఇక పవన్ రాకతో డాక్టర్లు కూడా ట్రీట్‌మెంట్ ఇస్తామని చెబుతున్నారని తెలిపారు.
Read Entire Article