నిరుద్యోగ మహిళలకు తీపి కబురు.. అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

3 weeks ago 4
జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్. మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న మొత్తం 73 అంగన్వాడీ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 64 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 9 గిరిజన ప్రాంతాల అంగన్వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జూలై 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని కలెక్టర్ తెలిపారు.
Read Entire Article