నిరుద్యోగ యువతకు శుభవార్త.. కేవలం పదో తరగతితో బెంగళూరులో ఉచిత ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు..

2 months ago 12
నిరుద్యోగ యువతకు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తీపికబురు వినిపించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ నేతృత్వంలో వారికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. తాజ్ హోటల్స్ టాటా స్ట్రైవ్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచించారు.
Read Entire Article