నిరుద్యోగంలో బెంగళూరును మించిన హైదరాబాద్‌.. 10 లక్షల మందిలో 68 మంది నిరుద్యోగులు

2 months ago 11
హైదరాబాద్‌లో భారీగా నిరుద్యోగం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో నిరుద్యోగ రేటు 6.8 శాతానికి చేరినట్లు ఎన్ఎస్ఓ సర్వేలో వెల్లడైంది. కోటి జనాభా దాటిన నగరాల సగటు కంటే హైదరాబాద్‌లో నిరుద్యోగం ఎక్కువగా నమోదైంది. మహిళల్లో నిరుద్యోగం 9.1 శాతం ఉన్నట్లు తేలింది. అయితే రెగ్యులర్ ఉద్యోగాలు, సగటు జీతాలు, ఉత్పాదకతలో హైదరాబాద్ దేశంలోని అగ్ర నగరాల్లో కొనసాగుతోంది. నైపుణ్యాల కొరతే నిరుద్యోగానికి ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article