నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆఫ్‌లైన్‌లోనూ రాజీవ్‌ యువ వికాసం.. దరఖాస్తు చేయండిలా..!

11 months ago 26
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిచనున్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు స్వీకరించగా.. ఇక నుంచి ఆఫ్‌లైన్‌లో ఈ పథకం కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
Read Entire Article