నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. ఎంతో కాలం నుంచి తెలంగాణలో కొత్త నోటిఫికేషన్లు రాక ఇబ్బందులు పుడుతున్న వారికి తీపి కబురు చెప్పింది. పంద్రాగస్టు కానుకగా.. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఓ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుద చేసింది. దీనిలో 118 ఖాళీలు ఉణ్నాయి. మల్టీ జోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్ 1లో 50 పోస్టులు ఖాళీగా ఉండగా.. మల్టీ జోన్ 2లో 68 పోస్టులు ఉన్నాయి.