నిషేధిత జాబితాలోని భూములకు రిజిస్ట్రేషన్లు.. ఆ లేఅవుట్లో ప్లాట్స్ కొన్న వారు జాగ్రత్త..

4 months ago 5
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, అల్వాల్ మండలంలోని వల్లభ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టు వివాదాల కారణంగా నిషేధిత జాబితాలో ఉన్న గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ ప్లాట్లను కొందరు అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత సర్వే నెంబర్లను, లేటెస్ట్ సర్వే నెంబర్లుగా చూపుతూ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రూ. కోట్లు విలువ చేసే ఈ దందాలో లక్షల్లో ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది.
Read Entire Article