నీళ్లతో ఇక భయమక్కర్లేదు.. ఇంటి వద్దనే పరీక్షలు.. ఏపీలోనే తొలిసారిగా..

2 months ago 6
GVMC Mobile Water Testing Lab: విశాఖపట్నం వాసులకు జీవీఎంసీ శుభవార్త చెప్పింది. ఏపీలోనే తొలిసారిగా విశాఖలో మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అందుబాటులోకి వచ్చింది. ఇంటి వద్దనే నీటి పరీక్షలు చేసేలా ఈ ల్యాబ్ సాయంతో వీలు కలగనుంది. మరోవైపు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులు ఉపయోగించి 40 లక్షలు ఖర్చుచేసి ఈ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అందుబాటులోకి తెచ్చారు.
Read Entire Article