'నువ్వు చాలా అందంగా ఉన్నావు.. రోజూ నీ ఫొటో చూస్తూ..' మహిళా అధికారికి వేధింపులు..!

1 year ago 35
Harassment to Woman Officer: సాధారణ మహిళలకే కాదు.. ప్రభుత్వ అధికారులుగా పని చేస్తున్న మహిళలకు కూడా వేధింపులు తప్పట్లేదు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ ప్రభుత్వ అధికారిని వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. సదరు వ్యక్తి వాట్సప్‌లో వాయిస్ మెస్సేజులు పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంటే.. ఫోన్ చేసి వార్నింగ్ ఇద్దామని కాల్ చేస్తే.. అభ్యంతరకరంగా మాట్లాడటమే కాకుండా రివర్స్‌లో బెదిరించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article