Nellore Lovers Entry In Marriage: నెల్లూరు జిల్లాలో ఓ పెళ్లి హడావుడిగా ఆగిపోయింది! కారణం ఓ ప్రేమ కథ. పెళ్లి జరుగుతుండగా ఒక యువకుడు వచ్చి, వధువుతో తనకు పదేళ్లుగా ప్రేమ ఉందని చెప్పి కలకలం రేపాడు. అసలేం జరిగిందంటే.. యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కాగా, పాత ప్రేమికుడు అడ్డుపడ్డాడు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇంతకీ ఆ ప్రేమ కథలో నిజమెంత?