నేటి నుంచి రాష్ట్రంలో చికెన్ షాపులు బంద్.. మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్

3 weeks ago 4
మాంసం ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. రాష్ట్రంలో నేటి నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు.. రిటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ తగ్గించడంతో.. చికెన్ షాప్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామని.. వెంటనే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మార్జిన్ పెంచకపోతే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్లు బంద్ చేస్తామని హెచ్చరించడంతో.. నేటి నుంచి దుకాణాలు మూతపడ్డాయి.
Read Entire Article