నేటి నుంచే ప్రజావేదిక.. ఏ రోజున ఏ మంత్రులు పాల్గొంటారంటే?

5 days ago 3
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను సారం మంగళగిరి ఎన్టీఆర్‌ భవన్‌లో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మంత్రులు, నాయకులు ఆయా రోజుల్లో అందుబాటులో ఉంటారు. ఈ వారంలో జరిగే ప్రజావేదిక షెడ్యూల్‌ను టీడీపీ ప్రకటించింది. ఎవరెవరు ఏ ఏ రోజుల్లో ఎన్టీఆర్ భవన్‌లో వినతులు స్వీకరించున్నారనేది అందులో పేర్కొంది.
Read Entire Article