హైదరాబాద్‌ మెట్రోకు నష్టాల సెగ.. ఆరు నెలల్లో రూ.405 కోట్లకు పైగా లోటు

52 minutes ago 1
హైదరాబాద్‌ మెట్రోరైలు 2026 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.405.86 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.380.46 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం రూ.524.78 కోట్లకు పెరిగినా.. మొత్తం వ్యయాలు రూ.930.64 కోట్లకు చేరాయి. రుణాలపై వడ్డీల రూపంలోనే రూ.522.61 కోట్లు ఖర్చయ్యాయి. మెట్రోను స్వాధీనం చేసుకున్న తర్వాత రుణాలను రీషెడ్యూల్‌ చేసి వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా నష్టాలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article