నేడు అల్లు అర్జున్ విడుదల.. జైలు దగ్గర భారీగా అభిమానులు!
1 month ago
3
Allu Arjun Release: అల్లు అర్జున్‌కి కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో.. ఆయన ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ సందర్భంగా ఆయన కోసం అభిమానులు జైలు దగ్గర భారీ సంఖ్యలో వేచి ఉన్నారు.