నేను అలాంటి వ్యక్తినైతే బాలినేని జనసేన పార్టీలోకి ఎందుకు వస్తారు.. పవన్ కళ్యాణ్

1 hour ago 1
Pawan Kalyan Comments On Balineni In Janasena Party Leaders Meeting: వైఎస్సార్‌సీపీ విధానపరమైన చర్చలకు బదులుగా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునేది లేదన్నారు పవన్ కళ్యాణ్. మౌనంగా ఉన్నామని బలహీనతగా భావించవద్దని.. అవసరమైతే గట్టిగా స్పందిస్తామన్నారు. తాను ఒకే కులానికి పరిమితమైన నాయకుడినైతే బాలినేని వంటి నేతలు తమ పార్టీలో ఎందుకు చేరతారని ప్రశ్నించారు. జనసేన అన్ని వర్గాల కోసం పనిచేసే పార్టీ అన్నారు.. అసభ్య భాషను తాము ప్రోత్సహించబోమని.. కానీ గతంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఉపయోగించిన భాషను కూడా ప్రజలు మర్చిపోరన్నారు.
Read Entire Article