నేను ఆ పనిచేస్తే తప్పా.. బాలయ్య, పవన్ కళ్యాణ్ చేస్తే తప్పు కాదా: మాజీ మంత్రి రోజా

1 year ago 20
Rk Roja Comments On Balakrishna Pawan Kalyan: మాజీ మంత్రి రోజా టీడీపీ, జనసేన నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. జబర్దస్త్ షో చేస్తున్న సమయంలో తనను దారుణంగా ట్రోల్ చేశారని, బాలయ్య, పవన్ కళ్యాణ్ లపై ప్రశ్నలు గుప్పించారు. బాలయ్య అసెంబ్లీకి ఎన్ని రోజులు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో ఎవరి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చూసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. షూటింగ్‌ల కోసం ప్రజలు ఓట్లు వేయలేదని ఆమె అన్నారు.
Read Entire Article