'నేను, పేర్ని నాని చెప్పినా జగన్ వినలేదు.. అందుకే 2019లో గెలిచాం, 2029లో మళ్లీ ఆయనే సీఎం': కొడాలి నాని

1 month ago 4
Kodali Nani On Ys Jagan Cm In 2029: కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్‌ విలువ ఏపీ ప్రజలకు తెలిసొస్తుందని.. 2029లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కూటమి సహా ఎవరూ దీన్ని ఆపలేరన్నారు. 2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేమని చెప్పిన విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు.
Read Entire Article