నేను మీరనుకున్నంత సౌమ్యుడిని కాదు: బీజేపీ కొత్త అధ్యక్షుడు హాట్ కామెంట్స్

11 months ago 17
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలి ప్రసంగంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను సౌమ్యుడిని కాదని.. విద్యార్థి దశలో 14 సార్లు జైలుకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. పార్టీలో 'కొత్త', 'పాత' భేదాలు లేవని కార్యకర్తలే పార్టీ బలమని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫేక్ న్యూస్, ట్రోలింగ్ చేస్తున్నాయని తప్పుడు ప్రచారం చేసేవారిని జైలుకు పంపిస్తానని హెచ్చరించారు.
Read Entire Article